భువనగిరి యాదాద్రి జిల్లా: మునుగోడు నియోజకవర్గం లచ్చమ్మ గూడెం ప్రాంతానికి చెందిన జెంన్నాయీ కోడె సత్తమ్మ మృతి చెందడం పట్ల వారికి సంతాపంగా శనివారం వారి స్వగృహం కు రాష్ట్ర మున్నూరు కాపు సంఘం నాయకులు సర్దార్ పూటం పురుషోత్తం రావు పటేల్ వారి దశదినకర్మకు హాజరై సంతాపం వ్యక్తం చేశారు వీరి వెంట కాపు వికాసం మాసపత్రిక సంపాదకులు ఎంకే పటేల్ న్యూస్ ఎడిటర్ మాలి కరుణాకర్ పటేల్ కూడా వెళ్లి వారికి సంతాపం తెలియజేశారు. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆప్త మిత్రులు వారికి సన్నితుడు మున్నూరు కాపు సంఘ నాయకులు జన్నా కోడై జగన్ పటేల్ వారి నానమ్మ జెంన్నా కోడై లచ్చమ్మ కావడంతో ఈ కార్యక్రమానికి విధిగా హాజరైనారు. వీరితోపాటు భువనగిరి జిల్లా మున్నూరు కాపు సంఘ నాయకులు తోట రాజేశం పాల్గొన్నారు.