కరీంనగర్ జిల్లా :సేవభావంతో ముందుకు వెళుతున్న అడ్వకేట్ హేమలత పటేల్ పిల్లలకు మోటివేషనల్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ ప్రొటెక్షన్ కోసం ఉచిత తరగతులు చెప్తూ కెరియర్ గైడెన్స్ కోసం కూడా సూచనలు ఇస్తునారు. వీరు ఇప్పటికే వేల సంఖ్యల్లో పిల్లలను కలుస్తూ తన ఫౌండేషన్ ఆధ్వర్యంలో సహాయం చేస్తున్నారు. అందులోనే భాగంగానే సోమవారం కరీంనగర్ జిల్లాలో హుజూరాబాద్ సమీపంలో సింగపూర్ లో ఉన్న కీట్స్ కాలేజీ లో జరిగిన క్యాంప్ లో న్యాయవాది హేమలత పటేల్ పాల్గొని పిల్లలకు శిక్షణ శిబిరాన్ని అందజేశారు. ఈ కార్యక్రమం శిక్షణ శిబిరంలో నాలుగు వందల పిల్లలకు ఉచిత తరగతులు పాల్గొన్నారు