అంతర్జాతీయంగా అనిశ్చితి కొనసాగతుండగా యావత్ప్రపంచం భారత్‌వైపు కొత్త ఆశతో చూస్తోందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. స్థిరత్వానికి మూలస్తంభంగా, విశ్వసనీయ మిత్రుడిగా, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు ఇంజిన్‌గా భారత్నిలుస్తోందన్నారు మోదీ. గేట్‌వే టూ ది ఫ్యూచర్పేరుతో నిర్వహిస్తున్న వైబ్రంట్గుజరాత్సదస్సును ప్రధాని మోదీ రాష్ట్ర రాజధాని గాంధీనగర్‌లో ప్రారంభించారు ప్రధాని మోదీ. ఈ సదస్సులో పలువురు పారిశ్రామికవేత్తలు పాల్గొని ప్రసంగించారు.